పురాణాలు మరియు వేదాలు లోని నిజమైన జ్ఞానం - లోటస్ ఓషన్ ధ్యానం(Lotus Ocean Meditation)

 భూలోక జీవులందరికీ శుభాకాంక్షలు🙏🌻.

ఇది రాజశేఖర్ అనే నేను పోస్ట్ చేస్తున్నాను, "లోటస్ ఓషన్ ధ్యానం " (Lotus Ocean Meditation) ద్వారా నా జీవితం పూర్తిగా ఎలా మారిపోయిందో చెప్పటానికి  . ఇది గురువు "ప్రశాంత్ త్రివేది" గారు ఇచ్చిన జ్ఞానం.

నా 20 ఏళ్ల మధ్యలో, లౌకిక ప్రపంచంలోని పరిస్థితులతో నేను అంతగా సంతోషంగా లేనందున, నేను ప్రసిద్ధ వేదాంత సాహిత్యం & మరియు నూతన గురువుల ఉపన్యాసాలను అన్వేషించడం ద్వారా నా ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించాను.బాగా ప్రసూర్యంలో ఉన్న ఆధ్యాత్మిక బోధనలు ఏవీ "జనన మరణ చక్రం " నుంచి బయటకు దారి చూపించే అర్థవంతమైన మరియు ఆచరణీయమైన మార్గాలుగా అనిపించలేదు .

కాలం గడిచేకొద్దీ, విషయం యొక్క నిజమైన నిజం వేద గ్రంథాలలో ఉందని మరియు వాటి అర్థాలు కాలక్రమేణా పోతాయి అని నేను గ్రహించాను. కానీ నేను నా ఆధ్యాత్మిక అన్వేషణను ఎప్పుడూ ఆపలేదు మరియు మానవ జీవిత సమస్యలకు నిజమైన సమాధానాల కోసం నిరంతరం వెతుకుతున్నాను.

అదృష్టవశాత్తూ, 2016 సంవత్సరంలో నేను YouTubeలో గురువు ప్రశాంత్ త్రివేది గారి యొక్క జ్యోతిషశాస్త్ర ఇంటర్వ్యూలను చూశాను, అది నా జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ఇది నిజంగా నా జీవితంలో ఒక "విస్మయం" & "వావ్" క్షణం.

వెంటనే నేను గురువు ప్రశాంత్ త్రివేది గురించి మరింత అన్వేషించడం మొదలుపెట్టాను. వారి లోటస్ ఓషన్ మరియు website & youtube ఛానల్‌ను కనుగొన్నాను. https://www.youtube.com/lotusocean, https://www.youtube.com/@PTsPeaks , https://www.lotus-ocean.net/ ,

గురువు ప్రశాంత్ త్రివేది గారు అత్యంత దైవత్వంతో ఎంతో పరిణామం చెందిన దివ్యమైన వ్యక్తిగా నేను గ్రహించాను. మరియు నా జీవితాంతం నేను వెతుకుతున్న అన్ని సమాధానాలు ఆయన వద్ద ఉన్నాయని నేను గ్రహించాను. ఆయన బోధనలు చాలా సరళమైనవి, అయినప్పటికీ చాలా శక్తివంతమైనవి, ఆచరణాత్మకమైనవి మరియు అమలు చేయడం సులభం.

సనాతన ధర్మం & వేద జ్ఞానం?

గురు ప్రశాంత్ త్రివేది గారు మాత్రమే వేదాలు & పురాణాలు రెండింటినీ అన్ని రకాల ఆధునిక మానవులకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పా గలరు .

గురు ప్రశాంత్ త్రివేది గారు ఆధునిక మానవులకు సంక్లిష్టమైన వేద గ్రంధాలు మరియు పురాణులులోని జ్ఞానాన్ని చాలా అందంగా & అనర్గళంగా సరళీకరించారు. ప్రకృతితో అనుసంధానము ద్వారా దివ్వ సృష్టిని ఎలా అర్థం చేసుకోవాలో, నోటి మాటలు మానవ చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరించగలిగారు. అలాగే, మానవులను కాలానుగుణంగా అభివృద్ధి చేయగల శరీర క్రమశిక్షణ & కేంద్రీకరణ యొక్క ఆచరణాత్మక మార్గాలను ఆయన ఇచ్చారు.

గురు ప్రశాంత్ త్రివేది గారు వివిధ లోకాలు, విభిన్న జీవులు, మానవులు భూలోకం లో ఎందుకు జన్మించాల్చి వచ్చిందో చాలా స్పష్టమైన నిర్వచనాలను ఇవ్వగలిగారు. మరణ సమయంలో భూలోకం నుంచి స్వర్గం మరియు ఇతర ఉన్నత లొకాలికి ఎలా విజయవంతంగా వెళ్లగలమో ఆయన ఆచరణాత్మక పరిష్కారాలను అందించగలిగారు.

విష్ణు అవతారాలు ఎందుకు అవసరము?

గురు ప్రశాంత్ త్రివేది గారు మాత్రమే విష్ణువు ఉన్నత లోకాలు నుండి భూలోకంలోకి రావాల్చిన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వివరించగలిగారు. రామ అవతారం కృష్ణ అవతారం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది మరియు మహాభారతంలో ఎవరూ మునుపటి అవతారాన్ని ఎందుకు అంతగా ప్రస్తావన లేదు ?

మనం కలియుగంలో ఉన్నందున, ఇప్పుడు ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి, కోల్పోయిన సనాతన ధర్మం మరియు నిజమైన వేద జ్ఞానం యొక్క నిజమైన సారాన్ని పునరుద్ధరించడానికి మనకు కొత్త కల్కి అవతారం మరియు సరికొత్త బోధన అవసరం

కలియుగానికి ఆధునిక భగవద్గీత = P's గీత https://www.amazon.com/Gita-Scriptures-Now-Prashant-Trivedi/dp/0910261997

నేను భగవద్గీత యొక్క అనేక మంది రచనలు చదివాను , మరియు వివిధ ఆధునిక గురువుల వందలాది ఉపన్యాసాలను విన్నాను, కానీ ఎవరూ నాకు దైవిక బోధనల యొక్క స్పష్టమైన నిజమైన సారాంశాన్ని ఇవ్వలేకపోయారు.

గురు ప్రశాంత్ త్రివేది గారు రాసిన "P's గీత" మాత్రమే కలియుగం యొక్క అన్ని ఆధునిక సమస్యలకు సమాధానం ఇవ్వగలిగింది మరియు మరింత ముఖ్యంగా సరళమైన & ఆచరణాత్మక పరిష్కారాలను అందించగలిగింది.

"P's గీత" చదవడం వల్ల వేద జ్ఞానం & సనాతన ధర్మ సూత్రాలు స్పృష్టంగా అర్ధము అయ్యాయి.

లోటస్ ఓషన్ (Lotus Ocean ) ధ్యాన అభ్యాసం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది, ఎందుకంటే ఇది నిజమైన వాస్తవికత, ప్రకృతి మరియు దివ్యమైన సృష్టి గురించి నాకు స్పృష్టమైన అవగాహనను పెంచింది.

గురు ప్రశాంత్ త్రివేది గారి యొక్క YouTube చర్చలు & వారి బ్లాగుల ద్వారా నేను ఈ క్రింది అంశాలలో అవగాహన పొందడం ప్రారంభించాను.

  • శరీర క్రమశిక్షణ & ధ్యానం
  • బహుళ విశ్వం/విశ్వం నిర్మాణం
  • వాక్కు,మాట & సంగీతం యొక్క ప్రాముఖ్యత
  • ప్రకృతి & దైవంతో కనెక్ట్ అవ్వడం
  • సంపూర్ణ జీవనం
  • మానవ జీవిత ఉద్దేశ్యం
  • నిరంతర పరిణామం

గురువు ప్రశాంత్ త్రివేది గారి దివ్యమైన బోధనలు & నిజమైన జ్ఞానం కోసం నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. 🙏🙏🙏🙏🙏🙏🙏

Comments